పవిత్రమైన కార్తీక మాసం లో తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలో చతుర్థ పీఠాధిపతి శ్రీ కహేన్ షా వలి సద్గురు వర్యుల దర్గా ప్రాంగణంలో ఆరాధన నిర్వహించబడుతుంది

పవిత్రమైన కార్తీక మాసం లో తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలో చతుర్థ పీఠాధిపతి శ్రీ కహేన్ షా వలి సద్గురు వర్యుల దర్గా ప్రాంగణంలో ఆరాధన నిర్వహించబడుతుంది

తేదీ 05 నవంబర్ 2019 – ఎనిమిదవ రోజు కార్తీక మాసం ఆరాధన శ్రీ అర్.చక్ర రావు గారు, శ్రీమతి రమణమ్మ గారు తుని పట్టణంలో చతుర్థ పీఠాధిపతి శ్రీ కహేన్ షా వలి సద్గురు వర్యుల దర్గా ప్రాంగణంలో నిర్వహించినారు.

తేదీ 06 నవంబర్ 2019 – తొమ్మిదవ రోజు కార్తీక మాసం ఆరాధన శ్రీ బి.త్రిమూర్తులు గారు, శ్రీమతి రమణమ్మ గారు తుని పట్టణంలో చతుర్థ పీఠాధిపతి శ్రీ కహేన్ షా వలి సద్గురు వర్యుల దర్గా ప్రాంగణంలో నిర్వహించినారు.

తేదీ 14 నవంబర్ 2019 – పదహారవ రోజు కార్తీక మాసం ఆరాధన తుని పట్టణంలో చతుర్థ పీఠాధిపతి శ్రీ కహేన్ షా వలి సద్గురు వర్యుల దర్గా ప్రాంగణంలో నిర్వహించినారు.

You may also like...