USA – 05 అక్టోబర్ 2019 శనివారం అమెరికాలో అక్టోబర్ నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీ కోసూరి సత్యనారాయణ గారి స్వగృహంలో నిర్వహించబడినది

USA – 05 అక్టోబర్ 2019 శనివారం అమెరికాలో అక్టోబర్ నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీ కోసూరి సత్యనారాయణ గారి స్వగృహంలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు.

USA October 2019 Online Monthly Aaradhana was conducted on 5th October 2019 at Kosuri Satyanarayana gari Home.

తేది: 05 అక్టోబర్ 2019 (శనివారం)
సమయం: సాయంత్రం 5 గంటలు (ఈ.ఎస్.టీ) నుండి 7 గంటలు (ఈ.ఎస్.టీ) వరకు నిర్వహించబడినది
హోస్ట్: కోసూరి సత్యనారాయణ గారు
పాలుగొన్న సభ్యులు:
1. శ్రీ కోసూరి వెంకట రామానుజ రావు గారు, శ్రీమతి హేమలత లక్ష్మి గారు, కోసూరి సత్యనారాయణ గారు, దివ్యవాణి గారు, హను రిష్, కుందన  కుటుంబ సభ్యులు
2.యెర్రా గిరిబాబు గారు, యెర్రా రేణుక గారు, ఉమా సంయుక్త కుటుంబ సభ్యులు
3.చెనుమోలు నాగేశ్వరరావు గారు, రామలక్ష్మి గారి కుటుంబ సభ్యులు
4.కుంట్ల ప్రసాద్ గారు, కుంట్ల రాణి గారి కుటుంబ సభ్యులు
5.రుద్రరాజు ప్రశాంతి గారు
6.పెన్మెత్స జయ గారు
7.భూపతిరాజు నీలిమ గారు
8.చామర్తి కిరణ్ కుమార్ గారు
9.నూతక్కి భరత్ గారు
10.చెన్నుపాటి సత్యనారాయణ గారు
11.సోంపల్లి వెంకట వరప్రసాద రావు గారు
12.రుద్రరాజు సౌమ్య గారు
13.అడబాల వెంకటేశ్వరరావు గారు
14.తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు

USA - 05 అక్టోబర్ 2019 శనివారం నాడు అమెరికాలో అక్టోబర్ నెల ఆరాధనా కార్యక్రమము అంతర్జాలంలో శ్రీ కోసూరి సత్యనారాయణ గారి స్వగృహం లో నిర్వహించబడినది.

USA - 05 అక్టోబర్ 2019 శనివారం నాడు అమెరికాలో అక్టోబర్ నెల ఆరాధనా కార్యక్రమము అంతర్జాలంలో శ్రీ కోసూరి సత్యనారాయణ గారి స్వగృహం లో నిర్వహించబడినది.

USA - 05 అక్టోబర్ 2019 శనివారం నాడు అమెరికాలో అక్టోబర్ నెల ఆరాధనా కార్యక్రమము అంతర్జాలంలో శ్రీ కోసూరి సత్యనారాయణ గారి స్వగృహం లో నిర్వహించబడినది.

USA - 05 అక్టోబర్ 2019 శనివారం నాడు అమెరికాలో అక్టోబర్ నెల ఆరాధనా కార్యక్రమము అంతర్జాలంలో శ్రీ కోసూరి సత్యనారాయణ గారి స్వగృహం లో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు.

ఎజెండా:
1.గురుబ్రహ్మ -హోస్ట్.
2.జ్ఞ్ఞాణమధ్యానములు ప్రార్ధన – రుద్రరాజు సౌమ్య గారు.
3.ఓం ఈశ్వర ప్రార్ధన – భూపతిరాజు నీలిమ గారు.
4.మంత్రం ధ్యానం – అందరు.
5.హారతి -హోస్ట్.
6.ఈశ్వరుడు కీర్తన – రుద్రరాజు ప్రశాంతి గారు.
7.సంక్షిప్త వివరములు -సెప్టెంబర్ నెల అమెరికా వీక్లీ / త్రయీసాధన ఆరాధనలు – యెర్రా రేణుక గారు.
8.సంక్షిప్త వివరములు – సెప్టెంబర్ నెల గురువారం పిఠాపురం స్వామి ఉపన్యాసములు – పెన్మెత్స జయ గారు.
9.స్పీకర్స్ ఆన్ కీ నోట్ ఆన్ టాపిక్ ‘ఘాతకుడు’ –  చిరంజీవి యెర్రా ఉమా సంయుక్త ఇంగ్లీష్ లో, యెర్రా గిరిబాబు గారు మరియు సోంపల్లి వెంకట వరప్రసాద రావు గారు చక్కటి ప్రసంగం చేసినారు.

మోడరేటర్ – అడబాల వేంకటేశ్వరరావు గారు
కోఆర్డినేటర్ – తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు

You may also like...