USA – 7 సెప్టెంబర్ 2019 శనివారం నాడు అమెరికాలో సెప్టెంబర్ నెల ఆరాధనా కార్యక్రమము అంతర్జాలంలో శ్రీ చామర్తి కిరణ్ కుమార్ గారి ఇంటిలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు

USA – 7 సెప్టెంబర్ 2019 2019 శనివారం నాడు అమెరికాలో సెప్టెంబర్ నెల ఆరాధనా కార్యక్రమము అంతర్జాలంలో శ్రీ చామర్తి కిరణ్ కుమార్ గారి ఇంటిలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు.

USA September 2019 Online Monthly Aaradhana was conducted on 7th September 2019 at  gari Home.

తేది: 7 సెప్టెంబర్ 2019 (శనివారం)
సమయం: సాయంత్రం 5 గంటలు (ఈ.ఎస్.టీ) నుండి 7 గంటలు (ఈ.ఎస్.టీ) వరకు నిర్వహించబడినది
హోస్ట్: చామర్తి కిరణ్ కుమార్ గారు
పాలుగొన్న సభ్యులు:
1.చామర్తి కిరణ్ కుమార్ గారు, యరకరాజు ప్రీతి గారి కుటుంబ సభ్యులు
2. శ్రీ కోసూరి వెంకట రామానుజ రావు గారు, శ్రీమతి హేమలత లక్ష్మి గారు, కోసూరి సత్యనారాయణ గారు, దివ్యవాణి గారు, హను రిష్, కుందన  కుటుంబ సభ్యులు
3.చెనుమోలు నాగేశ్వరరావు గారు, రామలక్ష్మి గారి కుటుంబ సభ్యులు
4.కుంట్ల ప్రసాద్ గారు, కుంట్ల రాణి గారు, వర్దాన్ కుటుంబ సభ్యులు
5.రుద్రరాజు ప్రశాంతి గారు
6.పెన్మెత్స జయ గారు
7.భూపతిరాజు నీలిమ గారు
8.సత్తి ఉమామహేశ్వరి గారు
9.పొత్తూరి నాగ దివ్య గారు
10.నూతక్కి భరత్ గారు
11.చెన్నుపాటి సత్యనారాయణ గారు
12.కురుటి వరలక్ష్మి గారు
13.అవ్వారి లక్ష్మి గారు
14.యెర్రా గిరిబాబు గారు
15.అడబాల వెంకటేశ్వరరావు గారు
16.తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు

USA - 7 సెప్టెంబర్ 2019 శనివారం నాడు అమెరికాలో సెప్టెంబర్ నెల ఆరాధనా కార్యక్రమము అంతర్జాలంలో శ్రీ చామర్తి కిరణ్ కుమార్ గారి ఇంటిలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు

USA - 7 సెప్టెంబర్ 2019 శనివారం నాడు అమెరికాలో సెప్టెంబర్ నెల ఆరాధనా కార్యక్రమము అంతర్జాలంలో శ్రీ చామర్తి కిరణ్ కుమార్ గారి ఇంటిలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు

ఎజెండా:
1.గురుబ్రహ్మ -హోస్ట్.
2.జ్ఞ్ఞాణమధ్యానములు ప్రార్ధన – చెన్నుపాటి సత్యనారాయణ గారు.
3.ఓం ఈశ్వర ప్రార్ధన – రుద్రరాజు ప్రశాంతి గారు.
4.మంత్రం ధ్యానం – అందరు.
5.హారతి -హోస్ట్.
6.ఈశ్వరుడు కీర్తన – సత్తి ఉమామహేశ్వరి గారు.
7.సంక్షిప్త వివరములు -ఆగష్టు నెల అమెరికా వీక్లీ / త్రయీసాధన ఆరాధనలు – కురుటి వరలక్ష్మి గారు.
8.సంక్షిప్త వివరములు – ఆగష్టు నెల గురువారం పిఠాపురం స్వామి ఉపన్యాసములు – అవ్వారి లక్ష్మి గారు.
9.స్పీకర్స్ ఆన్ కీ నోట్ ఆన్ టాపిక్ ‘నైజము’ పెన్మెత్స జయ గారు మరియు నూతక్కి భరత్ గారు.

మోడరేటర్ – అడబాల వేంకటేశ్వరరావు గారు
కోఆర్డినేటర్ – తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు

You may also like...