4th day at Saraswathi Ghat – Rajahmundry : Brahma Znana Prabhodhamulu

Brahma Znana Prabhodhamulu has reached 4th day , 9th Nov 2017 at Saraswathi Ghat, Rajahmundry.

Speeches delivered by,
1) Sri.PrznaRajaHamsa, C.B.V.R.K Sharma garu ( President’s award receiver)
2) Sri. Nerella Krishna murthy ( Peetham member)
3) Smt. B.Lakshmi ( peetham member)
4) G.Karunaprasad, Hyderabad

Saraswathi Peetham sponsors and committee members of Sri Viswa Viznana Vidhya Aadhyatmkia Peetham, Rajahmundry branch have feliciated speakers.

సద్గురువర్యులు ఆశీస్సులతో, జ్ఞాన సరస్వతీ పీఠం , విస్వవేడిక పై బ్రహ్మ జ్ఞాన ప్రభోధములు అనే యజ్ఞము 4వ రోజుకు చేరుకున్నది . ఆధ్యాత్మిక బంధువులు ఆదరణతో ,ఈ కార్యక్రమం అప్రతిహతంగా, సాగిపోవుచున్నది.
వక్తలు:::::
1 శ్రీ ప్రజ్ఞారాజహంస ,C. B. V . R. K. శర్మ గారు, (రాష్ట్రపతి పురస్కార గ్రహీత ).
2.శ్రీ నేరేళ్ల కృష్ణ మూర్తి గారు, ( ఆధ్యాత్మిక వేత్త ).
3. శ్రీమతి B. లక్ష్మీ. కాకినాడ. ( ఆధ్యాత్మిక వేత్త ).
4 G. కరునాప్రసాద్,హైదరాబాద్. ( విద్యాధికులు ).

శ్రీ జ్ఞాన సరస్వతీ ఫీఠం విస్వవేడిక పై మన ఫీఠాధిపతులు గ్రంథములు నుండి సేకరించిన అమూల్య విషములు తెలియ పరిచిన ఆధ్యాత్మిక , సౌగంధికా పుష్పాలునకు , శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయ కమిటీ సభ్యులు, మరియు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక ఫీఠం, రాజమహేంద్రవరం శాఖ కమిటీ సభ్యులు, ఘనంగా సత్కరించిరి.

[Not a valid template]

 

You may also like...