5th day at Saraswathi Ghat – Rajahmundry : Brahma Znana Prabhodhamulu

Brahma Znana Prabhodhamulu has reached 5th day at Saraswathi Ghat, Rajahmundry.

Speeches delivered by,
1) Sri. Nerella Krishna murthy ( Peetham member)
2) Sri N.T.Prasad varma garu, Vizianagaram ( Rtd. Lecturer)
3) A.Uma Mahesawari, Kakinada
4) Abbireddy Anusha

Saraswathi Peetham sponsors, committee members of Sri Viswa Viznana Vidhya Aadhyatmkia Peetham, Rajahmundry branch and Citi corporators have feliciated speakers.

శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, రాజమహేంద్రవరం శాఖవారు , శ్రీ జ్ఞాన సరస్వతీ ఫీఠం వారి సహకారంతో, తలపెట్టిన బ్రహ్మజ్ఞాన సాహితీ యజ్ఞం , అప్రతిహతంగా సాగుతూ, 5 వ రోజుకి చేరుకున్నది.
ప్రసంగం:
1 . శ్రీ నెరేళ్ల కృష్ణ మూర్తి గారు.(ఆధ్యాత్మిక ఘనాపాఠీ)
2 . శ్రీ N. T. ప్రసాదు వర్మగారు. విజియానగరం. ( విశ్రాంత కళాశాల అధ్యాపకులు.)
3 .A. ఉమామహేశ్వరి,కాకినాడ.
4 .అబ్బిరెడ్డి అనూష.

శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, రాజమహేంద్రవరం శాఖ వారు, సరస్వతీ ఘాట్ విశ్వ వేదికపై, గళ సౌందర్యమును ఘనంగా వినిపించి ఆహూతులను మంత్రముగ్దులను గావించారు.

సరస్వతీ ఫీఠం, యాజమాన్యం, రాజమహేంద్రవరం ఆశ్రమం శాఖవారు , అబ్బిరెడ్డి అనూషను ఘనం గా సన్మానించిరి. నగర మహిళా కార్పొరేటర్లు చిరంజీవి అనూషను ఘనం గా సత్కరించారు.

[Not a valid template]

You may also like...