Category: Invitation

డాక్టర్ ఉమర్ అలీషా సద్గురువర్యులని “ప్రతిభ భారతి పురస్కార్” అవార్డు తో ఢిల్లీ తెలుగు అకాడమీ వారు 31st March 2019 (అదివారం) నాడు సత్కరిస్తున్నారు.

డాక్టర్ ఉమర్ అలీషా సద్గురువర్యులని ప్రతిభ భారతి పురస్కార్ అవార్డు తో ఢిల్లీ తెలుగు అకాడమీ వారు 31st March 2019 (అదివారం) నాడు సత్కరిస్తున్నారు. సమయం 3:30 PM చిరునామా: మవలంకార్ ఆడిటోరియం, రఫీ మార్గ్, కనౌట్ చిర్, సంసద్ మార్గ్ ఏరియా, న్యూఢిల్లీ