Category: Umar Alisha Sahithi Samithi

11 జులై 2019 గురువారం నాడు పరబ్రహ్మ శ్రీ మొహిద్దిన్ బాద్షా 86 వ జయంతి నాడు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో నిర్మించబడిన మిని ఆడిటోరియం కు బృహచ్చంద్రిక అని నామకరణం చేసి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి గారు అమృత హస్తాలతో ఆవిష్కరించారు.

11 జులై 2019 గురువారం నాడు పరబ్రహ్మ శ్రీ మొహిద్దిన్ బాద్షా 86 వ జయంతి నాడు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో నిర్మించబడిన మిని ఆడిటోరియం కు బృహచ్చంద్రిక అని నామకరణం చేసి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా...

10 జులై 2019 బుధవారం న పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లు మండలం, లంకలకొడేరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి గారు పాల్గొన్నారు

10 జులై 2019 బుధవారం సాయంకాలం న పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లు మండలం, లంకలకొడేరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి గారు ప్రసంగం చేసినారు. అనంతరం స్కూల్ అవరణలో పీఠాధిపతి మొక్కలు...

09 జులై 2019 న జ్ఞాన చైతన్య సదస్సు, బొండాడపేట గ్రామం, కాళ్ళ మండలం, పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించబడినది

09 జులై 2019 మంగళవారం సాయంకాలం పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం బొండాడపేట గ్రామంలో జ్ఞాన చైతన్య సదస్సు ఏర్పాటు చేయబడినది. ఈ సభ లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి గారు అనుగ్రహణ భాషణ చేసినారు. ఈ కార్యక్రమములో సభ్యులు మరియు సభ్యేతరులు...

30 జూన్ 2019 న జ్ఞాన చైతన్య సదస్సు, రాజవరం గ్రామం, గంపలగూడెం మండలం, కృష్ణా జిల్లాలో నిర్వహించబడినది

30 జూన్ 2019 ఆదివారం కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం రాజవరం గ్రామంలో శ్రీ చెన్నుపాటి శేషగిరిరావు గారి ఆధ్వర్యంలో ఏర్పటుచేసిన జ్ఞాన చైతన్య సదస్సులో ముందుగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి గారు మొక్కను నాటి జ్యోతి ప్రజ్వలన తో సభ ప్రారంభమైనది. ముఖ్య...

29 జూన్ 2019 న పదవీ విరమణ చేయుచున్న శ్రీ కాసా వీర కోట మారియ్య గారి ని సన్మానించిన పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి గారు

29 జూన్ 2019 శనివారం మధ్యాహ్నం పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం అల్లంపురం గ్రామంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు గా పదవీ విరమణ చేయుచున్న శ్రీ కాసా వీర కోట మారియ్య దంపతులను సన్మానించిన పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి...

29 జూన్ 2019 న జ్ఞాన చైతన్య సదస్సు, సావరం గ్రామం, తణుకు మండలం, పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించబడినది

29 జూన్ 2019 న శనివారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం సావరం గ్రామంలో స్థానిక సీతారాముల ఆలయ ప్రాంగణములో ఏర్పాటు చేసిన జ్ఞాన చైతన్య సదస్సులో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు అనుగ్రహభాషణ చేసినారు. ఈ కార్యక్రమము లో సభ్యులు,...

19 మే 2019 న విశాఖపట్నం లో “మతసామరస్యం – ప్రపంచశాంతి” అనే అంశంపై జ్ఞాన సదస్సు నిర్వహించబడినది.

19 మే 2019 న విశాఖపట్నం లో “మతసామరస్యం – ప్రపంచశాంతి” అనే అంశంపై జ్ఞాన సదస్సు నిర్వహించబడినది. ఈ కార్యక్రమములో 1. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారు – ఆర్ష మరియు సూఫీ ధర్మం, శ్రీ విశ్వ విజ్ఞ్ఞాన విద్యా ఆథ్యాత్మిక పీఠం 2....

18 మే 2019 – పదో రోజు – వైశాఖమాస పౌర్ణమి సభ

తేది 18 మే 2019 న పదో రోజు స్వామి వైశాఖమాస పర్యటన లో భాగంగా పిఠాపురం ఆశ్రమము లో వైశాఖమాస పౌర్ణమి సభ జరిగినది. ఈ పర్యటన లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారు ప్రసంగించినారు మరియు సభ్యులు, సభ్యేతరులు పాల్గొన్నారు. 42. పిఠాపురం ఆశ్రమము Vysakha...

17 మే 2019 – తొమ్మిదవ రోజు వైశాఖమాస పర్యటన వివరములు

తేది 17 మే 2019 న తొమ్మిదవ రోజు స్వామి వైశాఖమాస పర్యటన లో భాగంగా రామరాఘవాపురం, దుర్గాడ, ఏ.కొత్తపల్లి ఆశ్రమము మరియు తుని ఆశ్రమము లో సభ జరిగినది. ఈ పర్యటన లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారు ప్రసంగించినారు మరియు సభ్యులు, సభ్యేతరులు పాల్గొన్నారు. 38....

15 మే 2019 – ఎనిమిదవ రోజు వైశాఖమాస పర్యటన వివరములు

తేది 15 మే 2019 న ఎనిమిదవ రోజు స్వామి వైశాఖమాస పర్యటన లో భాగంగా జె.తిమ్మాపురం ఆశ్రమము, రామవరం ఆశ్రమము, రాజపూడి ఆశ్రమము మరియు నాగులాపల్లి ఆశ్రమము లో సభ జరిగినది. ఈ పర్యటన లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారు ప్రసంగించినారు మరియు సభ్యులు, సభ్యేతరులు...