Day 5 – Karthika Masam 2018 Swamy Tour updates

On Day 5 (Tuesday, 13th Nov 2018) Karthikamasam tour, Sathguru Sri Dr.Umar Alisha garu has visited Dharsiparru, Dandagara, Relangi, K.Pentapadu and delivered the spiritual discourses. Swamy was felicitated by disciples and also several disciples attended the meetings.


Dharsiparru

13-11-18 న పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం మండలం దర్శిపర్రు గ్రామంలో పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషా స్వామి అనుగ్రహషణ, సభా దృశ్యాలు.


Dandagara

13-11-18 న పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం దండగర్ర గ్రామంలో పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషా స్వామి అనుగ్రహషణ, సభా దృశ్యాలు.


Relangi

13-11-18 న పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి అనుగ్రహాభాషణ అనంతరం ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేస్తున్న పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషా స్వామి, సభా దృశ్యాలు.


K.Pentapadu

13-11-18 న పశ్చిమ గోదావరి జిల్లా K.పెంటపాడు గ్రామంలో జ్ఞాన చైతన్య సదస్సులో పీఠాధిపతి డా.ఉమర్ అలీషా స్వామి సభా అనుగ్రహషణ, సభా దృశ్యాలు.


News Clippings

తెలుగు దినపత్రికలలో పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి కార్తీక మాసం పర్యటన విషయములు


You may also like...