Day 7 – Karthika Masam 2018 Swamy Tour updates

On Day 7 (Friday, 16th Nov 2018) Karthikamasam tour, Sathguru Sri Dr.Umar Alisha garu has visited Somavaram, Mallepalli, Yarrampalem, Kakinada and delivered the spiritual discourses. Swamy was felicitated by disciples and also several disciples attended the meetings.

 


Somavaram

16-11-18 న తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం సోమవరం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి జ్ఞాన చైతన్య సదస్సులో సభ్యులు, zP చైర్మన్ శ్రీ జ్యోతుల నవీన్ కుమార్ గారు పాలుగోన్నారు


Mallepalli

16-11-18 న తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామంలో శ్రీ విశ్వ విజ్ఞ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం జ్ఞాన చైతన్య సదస్సు లో పీఠాధిపతి డా. ఉమర్ అలీషా స్వామి సభా దృశ్యాలు


Yarrampalem

16-11-18 న తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం ఎర్రంపాలెం గ్రామంలో శ్రీ విశ్వ విజ్ఞ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం జ్ఞాన చైతన్య సదస్సు లో పీఠాధిపతి డా. ఉమర్ అలీషా స్వామి సభా దృశ్యాలు


Kakinada

16-11-18 న తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠము ఆధ్వర్యంలో శ్రీ చిర్ల వెంకటరెడ్డి లలితా దంపతుల సహకారంతో నిర్మించబడిన ధ్యాన మందిరాన్ని పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషా స్వామి ప్రారంభించి అనంతరం నిర్వహించిన ఛాయాచిత్ర ప్రదర్శన మరియు జ్ఞాన చైతన్య సదస్సులో పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషా స్వామి, PSJS ప్రసాద్, శ్రీ కృష్ణమాచారి, పిల్లి తిరుపతిరావు, ఆకెళ్ల సుబ్రహ్మణ్యం,శ్రీమతి ఉద్గాళా సుబ్బారావు

Siti Cable – News coverage

 

SLT News – Coverage 


News Clippings

తెలుగు దినపత్రికలలో సోమవరం, మల్లేపల్లి, యర్రంపాలెం పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి కార్తీక మాసం పర్యటన విషయములు


You may also like...