Dr. Umar Alisha in Indepedence Day Celebrations – 15th August 2018

  • 15-08-201న 72 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రసంగిస్తోన్న ఉమర్ ఆలీషా పబ్లిక్ స్కూల్ కరెస్పాండంట్ శ్రీ హుస్సేన్ షా
  • 72 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పిఠాపురం రాజా గవర్నమెంట్ కళాశాలలో పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషా స్వామి, MLA శ్రీ SVSN వర్మ, మున్సిపల్ చైర్మన్ శ్రీ కరణం చిన్నారావు తదితరులు.
  • 72 వ స్వాతంత్ర్య దినోత్సవం నాడు కాకినాడలో AP State Govt. Rtd Employees Association ఆధ్వర్యంలో కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులను సన్మానిస్తున్న పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషా స్వామి.
  • 15-8-18 న కాకినాడలో పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషా స్వామి వారినిAP State Govt Rtd Employees Association కార్యవర్గం సన్మానించి, Great wall of China చిత్రపటాన్ని బహుకరించారు.
  • 72 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కాకినాడ లో మేవా ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన సభలో ముఖ్య అతిధిగా పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషా స్వామి మరియు ఇతర అతిధులు.

 

You may also like...