Jnana Chaithanya spiritual discourse at Tanuku by Sathguru Sri Dr. Umar Alisha garu

28-12-18 శుక్రవారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణం శ్రీ రామకృష్ణసేవాసమితి ప్రాంగణంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము తణుకు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జ్ఞాన చైతన్య సదస్సు లో ప్రసంగిస్తోన్న పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి మరియు శివరామకృష్ణ స్వామి దంపతులు, వార్డు కౌన్సిలర్ శ్రీమతి కాకిలేటి సత్యవేణి హరనాధ్ దంపతులు. ఆహ్వానం పలికిన బెల్లపుకొండ శ్రీనివాస్ తదితరులు.

On 28th December 2018 (Friday Morning) Sri Viswa Viznana Vidya Aadhyaatmika Peetham, Tanuku Branch has organized Jnana Chaithanya spiritual discourse at Sri Ramakrishna Seva Samithi building. Sri Bellapukonda Srinivas has welcomed Sathguru Sri Dr.Umar Alisha garu, Peethadipathi and Chairman of Sri Viswa Viznana Vidya Aadhyaatmika Peetham. Sathguru Sri Dr.Umar Alisha garu has delivered his valuable spiritual speech.

Guests Mr & Mrs. Siva Ramakrishna Swamy, Counselor Smt. Kakileti Satyavani, Tanuku and Counselor husband Mr. Harnath and Sri Viswa Viznana Vidya Aadhyaatmika Peetham disciples have participated the event.

You may also like...