Rakhi Pournami wishes from sathguru Dr.Umar Alisha

ఆధ్యాత్మిక పీఠము రాఖీ పౌర్ణమి వేడుక

Disciple tying knot ( Rakhi) to Sathguru Dr.Umar Alisha

రాఖీ పౌర్ణమి ఈ సందర్భముగా శ్రీ విశ్వ విజ్ఞ్ఞా విద్య ఆధ్యాత్మిక పీఠము పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషాకు రాఖి కడుతున్న మహిళలు.
అన్న చెల్లెలు అనుబంధానికి ప్రతీక రాఖి పౌర్ణమి ,ఈ రోజున భారతీయులంతా ఆనందోత్సహాలతో పండుగ జరుపుకుంటారు . ఇంటి ఆడపడుచులను తన సోదరులు నుంచి ఆత్మీయ అనురాగాలను ,అనుబంధాలను, రక్షణ కోరుతూ రాఖీ కడతారు . రాఖీ కట్టిన సోదరికి , సోదరులు బహుమానం అందచేస్తారు . ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రతీ ఒక్కరు ప్రతి వారిని సోదరి భావంతో చూడటం మరియు ప్రేమ ,అభిమానాలతో ,ఆధ్యాత్మిక తత్వంతో జీవన విధానం అలవర్చుకుని మానవాళి సుఖంగా , సంతోషంగా ఉండే విధంగా ప్రతీ ఒక్కరు మంచి నడవడికతో ఉండాలి అని ఉమర్ ఆలీషా తెలియజేసారు .

Sathguru Dr.Umar Alisha  delivering  speech to press

Print media coverage

 

You may also like...