Tagged: 01102019

ది.01 అక్టోబర్ 2019 మంగళవారం సూరారం కాలనీ, హైదరాబాద్ లో శ్రీ కుమారి గారి స్వగృహంలో స్వామి ఆరాధన నిర్వహించబడినది

ది.01 అక్టోబర్ 2019 మంగళవారం సూరారం కాలనీ, హైదరాబాద్ లో శ్రీ కుమారి గారి స్వగృహంలో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమములో 14 మంది పీఠం సభ్యులు పాల్గొన్నారు.  

ది.01 అక్టోబర్ 2019 మంగళవారం మధ్యాహ్నం తేటగుంట, తుని మండలం, తూర్పు గోదావరి జిల్లాలో పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక ఆశ్రమ ప్రాంగణంలో స్వామి ఆరాధన నిర్వహించబడినది

ది.01 అక్టోబర్ 2019 మంగళవారం మధ్యాహ్నం తేటగుంట, తుని మండలం, తూర్పు గోదావరి జిల్లాలో పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక ఆశ్రమ ప్రాంగణంలో స్వామి ఆరాధన నిర్వహించబడినది.

ది.01 అక్టోబర్ 2019 మంగళవారం శ్రీరాం పురం, తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లాలో శ్రీ జి. సాయిబాబా లక్ష్మీ దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించినారు

ది.01 అక్టోబర్ 2019 మంగళవారం శ్రీరాం పురం, తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లాలో శ్రీ జి. సాయిబాబా లక్ష్మీ దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించినారు. ఈ ఆరాధనా కార్యక్రమములో శ్రీమతి పేరూరు కోమలి గారు, శ్రీ జి.రమణ గారు, శ్రీ అబ్బిరెడ్డి...

విజయనగరం శాఖ వీక్లీ ఆరాధన కార్యక్రమాలు జనవరి 10న పాకలపటి సరస్వతి గారి ఇంటిలో జరిగినది

ది. 10.01.2019 న విజయనగరం శాఖ వీక్లీ ఆరాధన కార్యక్రమాలు పాకలపటి సరస్వతి గారి ఇంటిలో జరిగినది. పీఠం సభ్యులు సీతా రామ రాజు, సరస్వతి పాకాల పాటి, సత్యవతి పాకాల పాటి, విజయ, ఆషా, అనిల్, ఉమా మహేశ్వర రావు, కార్తికేయ వర్మ, సౌమ్య పాలుగొనినారు.