Tagged: Hyderabad

12 మే 2019 – ఐదవ రోజు వైశాఖమాస పర్యటన వివరములు

తేది 12 మే 2019 న ఐదవ రోజు స్వామి వైశాఖమాస పర్యటన లో భాగంగా శ్రీ సాగి రామకృష్ణంరాజు కమ్యూనిటీ హాల్, మధురానగర్, హైదరాబాద్ లో సభ జరిగినది. ఈ పర్యటన లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారు, శ్రీ మాసాన చెన్నప్ప గారు, రిటైర్డ్ ప్రొఫెసర్,...