USA – August Monthly Aaradhana conducted in Online at Smt Chenumolu Ramalakshmi home on 1st August 2020

USA – 01 ఆగష్టు 2020 శనివారం అమెరికాలో ఆగష్టు నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీమతి రామలక్ష్మి గారి స్వగృహంలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు.

USA – August Monthly Aaradhana conducted in Online at Smt Chenumolu Ramalakshmi gari home on 01st August 2020.

తేది: 01 ఆగష్టు 2020 (శనివారం)
సమయం: సాయంత్రం 5 గంటలు (ఈ.ఎస్.టీ) నుండి 6:20 గంటలు (ఈ.ఎస్.టీ) వరకు నిర్వహించబడినది
హోస్ట్: శ్రీమతి రామలక్ష్మి గారు
పాలుగొన్న సభ్యులు:
1.డాక్టర్ అడివి రాధాకృష్ణ గారు
2.శ్రీ చెనుమోలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి రామలక్ష్మి గారు, చిరంజీవి సత్య కోవిద్, చిరంజీవి కాశ్వీ
3.శ్రీ ముత్యాల పెద్దకాపు గారు
4.శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు
5.శ్రీ పోటూరి నాగరాజు గారు, శ్రీమతి పోటూరి విద్యుల్లత గారు
6.శ్రీ పోటూరి నాగ దివ్య గారు
7.శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు
8.శ్రీమతి రుద్రరాజు సౌమ్య గారు
9.శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు, చిరంజీవి నిహారిక
10.శ్రీమతి భూపతిరాజు నీలిమ గారు
11.శ్రీమతి నడింపల్లి నీలిమ గారు
12.శ్రీమతి తంత్రవాహి లక్ష్మి గారు
13.శ్రీమతి బైరిపోగు కోమలి దేవి గారు
14.కుమారి అడ్డాల లక్ష్మి శ్రీ గారు
15.శ్రీ నూతక్కి భారత్ గారు
16.శ్రీ చామర్తి కిరణ్ కుమార్ గారు
17.శ్రీ కోసూరి సత్యనారాయణ గారు
18.శ్రీ తోలేటి వంశి కుమార్ గారు
19.శ్రీ చెన్నుపాటి సత్యనారాయణ గారు
20.శ్రీ అరుణ్ గారు (సభ్యేతరులు)
21.శ్రీ అడబాల వెంకటేశ్వరరావు గారు
22.శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు

ఎజెండా:
1.గురుబ్రహ్మ – శ్రీమతి రామలక్ష్మి గారు.

2.జ్ఞ్ఞాణమధ్యానములు ప్రార్ధన – శ్రీమతి బైరిపోగు కోమలి దేవి గారు.

3.ఓం ఈశ్వర ప్రార్ధన – శ్రీ తోలేటి వంశి కుమార్ గారు.

4.మంత్రం ధ్యానం – సభ్యులు అందరు మూడు నిముషాలు చేసినారు.

5.హారతి – శ్రీమతి రామలక్ష్మి గారి కుటుంబ సభ్యులు.

6.ఈశ్వరుడు కీర్తన – కుమారి అడ్డాల లక్ష్మి శ్రీ గారు.

7.కీర్తన – శ్రీమతి భూపతిరాజు నీలిమ గారు.

8.చిరంజీవి కాశ్వీ కీర్తన (రామలక్ష్మి గారి పాప).

9.సంక్షిప్త వివరములు – జులై నెల అమెరికా వీక్లీ / త్రయీసాధన ఆరాధనలు – శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు.

10.సంక్షిప్త వివరములు – జులై నెల గురువారం పిఠాపురం స్వామి ఉపన్యాసములు – శ్రీమతి కుంట్ల రాణి గారు.

11.స్పీకర్ ఆన్ కీ నోట్ ఆన్ టాపిక్ తల్లి-తండ్రులు – డాక్టర్ అడివి రాధాకృష్ణ గారు అందరికి అర్ధమయే రీతులో చాల విపులంగా ఉదాహారణలతో చక్కటి ప్రసంగం చేసినారు. అలాగే సభ్యుల సందేహాలను నివృత్తి చేసినారు.

మోడరేటర్ – శ్రీ అడబాల వేంకటేశ్వరరావు గారు
కోఆర్డినేటర్ – శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు

You may also like...