31 మే 2019 న కాకినాడ లో ని శ్రీ బాదాం రాజగోపాల్ గారు, శ్రీమతి లక్ష్మి కుమారి గార్ల గృహమునందు ఆరాధనా కార్యక్రమము జరుపబడినది. by publisher9 · May 31, 2019 31 మే 2019 న కాకినాడ లో ని శ్రీ బాదాం రాజగోపాల్ గారు, శ్రీమతి లక్ష్మి కుమారి గార్ల గృహమునందు వారి కుమారుడు ఉమా కాంత్ వివాహము మరియు గృహప్రవేశం సందర్భముగా ఆరాధనా కార్యక్రమము జరుపబడినది. పీఠం సభ్యులు మరియు సభ్యేతరులు ఈ కార్యక్రమములో పాల్గొన్నారు. [Show slideshow]
ది.02 అక్టోబర్ 2019 బుధవారం తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ గొసుల రమణ గారి కుమారుడు శ్రీ స్వామి ప్రసాద్, గీతా భద్ర దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది October 2, 2019
ది. 22 నవంబర్ 2019 శుక్రవారం రాత్రి నరేంద్రపురం గ్రామం, రాజానగరం మండలం, తూర్పు గోదావరి జిల్లా లో కార్యకర్త శ్రీ అత్తి రామ సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో శ్రీ సిద్దిరెడ్డి వీర వెంకటరావు గారు, శ్రీమతి దుర్గా వరలక్ష్మీ గార్ల దంపతుల స్వగృహం లో కార్తీక మాసం స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది November 22, 2019