SRI VISWA VIZNANA VIDYA AADHYATMIKA PEETHAM Blog

USA – May Monthly Aaradhana conducted Online at Tammisetti Satya Valli Srinivas home on 1st May 2021

USA – 01 మే 2021 శనివారం అమెరికాలో మే నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారి స్వగృహములలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు. తేది: 01 మే 2021 (శనివారం)సమయం: సాయంత్రం 5 గంటలు (ఈ.ఎస్.టీ) నుండి 6:20 గంటలు...

13 ఏప్రిల్ 2021 ఉగాది పర్వదినాన పరిపాలనా భవనము మరియు సంగీత కళాశాల శంకుస్తాపన జరిగినది

13 ఏప్రిల్ 2021 ఉగాది పర్వదినాన పరిపాలనా భవనము మరియు సంగీత కళాశాల ను నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు శంకుస్తాపన చేసినారు.