ఆన్లైన్ (టెలిఫోన్) ఆరాధన
టెలిఫోన్ ద్వారా ఆన్లైన్ ఆరాధనలో పాల్గొనుటకు క్రింద తెలిపిన టెలిఫోన్ అడ్మిన్ కు కాల్ చేసి లేదా వాట్సాప్ మెసేజ్ చేసి మీ పూర్తి పేరు, మీ టెలిఫోన్ నెంబర్, మీ ఊరు వివరములు తెలియ చెయ్యండి.
టెలిఫోన్ అడ్మిన్ మీకు ఆన్లైన్ ఆరాధనా ఎలా పాల్గొనాలో తెలియచేయుదురు.
రాష్ట్రము | జిల్లా | గ్రామము/పట్టణము/నగరము | ఆరాధనా సమయము | టెలిఫోన్ అడ్మిన్ పేరు | ఫోన్ నెంబర్ |
ఆంధ్ర ప్రదేశ్ | శ్రీకాకుళం , విజయనగరం, విశాఖపట్నం | ఈ మూడు జిల్లాలోని అన్ని ప్రదేశాలు | ఆదివారం , సాయంత్రం 7:00 నుండి 8:00 గంటల వరకు | డాక్టర్ పి. ఆనంద కుమార్ | 98663 88979 |
ఆంధ్ర ప్రదేశ్ | తూర్పు గోదావరి | కాకినాడ మరియు పరిసర ప్రాంత ప్రదేశాలు | ఆదివారం , సాయంత్రం 8:30 నుండి 9:30 గంటల వరకు | ఎస్.కె. అమీర్ బాషా | 96523 04169 |
ఆంధ్ర ప్రదేశ్ | తూర్పు గోదావరి | తుని మరియు పరిసర ప్రాంత ప్రదేశాలు
ముఖ్య గమనిక , ఏ ప్రాంతం వారైనా సరే తుని దర్గా ( చతుర్ధ పీఠాధి పతి కహెన్షవాలి ఆశ్రమం) ఆరాధనలో పాల్గొన వచ్చు. |
సోమవారం ఉదయం 11:00 – 12:00 గంటల వరకు | శ్రీధర్ | 85198 92272 |
ఆంధ్ర ప్రదేశ్ | తూర్పు గోదావరి | పిఠాపురం మరియు పరిసర ప్రాంత ప్రదేశాలు | సోమవారం సాయంత్రం 8:00 – 9:00 గంటల వరకు | కుమార్ | 92461 41437 |
ఆంధ్ర ప్రదేశ్ | తూర్పు గోదావరి | రాజమహేంద్రవరం మరియు పరిసర ప్రాంత ప్రదేశాలు | ఆదివారం మధ్యాహ్నం 3:00-4:00 గంటల వరకు | ||
ఆంధ్ర ప్రదేశ్ | పశ్చిమ గోదావరి జిల్లా | అత్తిలి | సోమవారం మధ్యాహ్నం 2:00 – 3:00 గంటల వరకు | ||
ఆంధ్ర ప్రదేశ్ | పశ్చిమ గోదావరి జిల్లా | జిల్లాలోని మిగిలిన అన్ని ప్రదేశాలు | అడబాల వెంకటరత్నం | ||
ఆంధ్ర ప్రదేశ్ & తెలంగాణ | కృష్ణా & ఖమ్మం | అన్ని ప్రదేశాలు | అనిత | ||
తెలంగాణ | హైదరాబాద్ మరియు పరిసర ప్రాంత ప్రదేశాలు | ఆదివారం సాయంత్రం 5:00-6:00 గంటల వరకు మరియు గురువారం మధ్యాహ్నం 2:00-3:00 గంటల వరకు | గిరీష్ | ||
మిగిలిన అన్ని రాష్ట్రాలు | డాక్టర్ పి. ఆనంద కుమార్ | 98663 88979 | |||