USA – February Monthly Aaradhana conducted Online at Adabala Venkateswara Rao home and Smt. Satti Umamaheswari home on 06th February 2021

USA – 06 ఫిబ్రవరి 2021 శనివారం అమెరికాలో ఫిబ్రవరి నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీ అడబాల వెంకటేశ్వర రావు గారు మరియు శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారి స్వగృహములలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు.

తేది: 06 ఫిబ్రవరి 2021 (శనివారం)
సమయం: సాయంత్రం 5 గంటలు (ఈ.ఎస్.టీ) నుండి 7:00 గంటలు (ఈ.ఎస్.టీ) వరకు నిర్వహించబడినది
హోస్ట్ లు: శ్రీ అడబాల వెంకటేశ్వర రావు గారు, శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు, శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు
పాలుగొన్న సభ్యులు:
1.శ్రీ అడబాల వెంకటేశ్వరరావు గారు, శ్రీమతి శ్రీలక్ష్మి గారు, చిరంజీవి అవనిష్, చిరంజీవి అమృత
2.శ్రీ సత్తి ఉమా నరసింహ రావు గారు, శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు, చిరంజీవి సత్తి శ్రీచరణ్, చిరంజీవి సత్తి తేజస్
3.శ్రీ చెనుమోలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి రామలక్ష్మి గారు, చిరంజీవి సత్య కోవిద్, చిరంజీవి కాశ్వీ
4.శ్రీ కోసూరి సత్యనారాయణ గారు
5.శ్రీ చామర్తి కిరణ్ కుమార్ గారు
6.శ్రీమతి రుద్రరాజు ప్రశాంతి గారు
7.శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు
8.శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు, శ్రీమతి పద్మావతి, చిరంజీవి అన్విత, చిరంజీవి అన్షిక

ఎజెండా:
1.గురుబ్రహ్మ, జ్ఞ్ఞాణమధ్యానములు ప్రార్ధన, ఓం ఈశ్వర ప్రార్ధన – రికార్డెడ్

2.మంత్ర ధ్యానం – సభ్యులు అందరు మూడు నిముషాలు చేసినారు.

3.హారతి – శ్రీ అడబాల వెంకటేశ్వర రావు గారు, శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు, శ్రీ తమ్మిశెట్టి సత్య వల్లి శ్రీనివాస్ గారు.

4.గురుస్తుతి – శ్రీమతి శ్రీమతి రామలక్ష్మి గారు.

5.ఈశ్వరుడు కీర్తన – శ్రీ అడబాల వెంకటేశ్వర రావు గారు.

6.కీర్తన – శ్రీ కోసూరి సత్యనారాయణ గారు.

7.చిరంజీవి సత్య కోవిద్ ఓంకారము పై ప్రసంగం (శ్రీమతి రామలక్ష్మి గారి పిల్లలు).

8.సంక్షిప్త వివరములు – జనవరి నెల అమెరికా వీక్లీ / త్రయీసాధన ఆరాధనలు – శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు.

9.సంక్షిప్త వివరములు – జనవరి నెల గురువారం పిఠాపురం స్వామి ఉపన్యాసములు – శ్రీమతి చెనుమోలు రామలక్ష్మి గారు (శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు).

10.స్పీకర్ ఆన్ కీ నోట్ ఆన్ టాపిక్ ‘సాధన’ పై శ్రీమతి అడబాల శ్రీలక్ష్మి గారు చక్కటి ప్రసంగం చేసినారు.

11. పాల్గొన్న సభ్యులు చాల వివరంగా సాధన పై విశ్లేషణ చేసినారు.

12. మానవ జీవితమే తీరు మారునో || తత్వ ప్రకాశకములు || కీర్తన – రికార్డెడ్

13. స్వామి ఉపన్యాసం – రికార్డెడ్

కోఆర్డినేటర్, మోడరేటర్ – శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు

You may also like...