USA – January Monthly Aaradhana conducted Online at Sri Adabala Venkateswara Rao, Smt. Satti Umamaheswari, Sri Kuntla Prasad & Sri Srinivas homes on 02nd January 2022

USA – 02 జనవరి 2022 ఆదివారం అమెరికాలో జనవరి నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో  శ్రీ అడబాల వెంకటేశ్వర రావు గారు, శ్రీమతి శ్రీలక్ష్మి గారు, శ్రీ సత్తి ఉమా నరసింహ రావు గారు, శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారుశ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు మరియు శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారి స్వగృహములలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు.

ది: 02 జనవరి 2022 (ఆదివారం)
సమయం: సాయంత్రం 5 గంటలు (ఈ.ఎస్.టీ) నుండి 6:30 గంటలు (ఈ.ఎస్.టీ) వరకు నిర్వహించబడినది
హోస్ట్ లు: శ్రీ అడబాల వెంకటేశ్వర రావు గారు, శ్రీమతి శ్రీలక్ష్మి గారు, శ్రీ సత్తి ఉమా నరసింహ రావు గారు, శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు, శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు మరియు శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు
పాలుగొన్న సభ్యులు:

  1. శ్రీ అడబాల వెంకటేశ్వరరావు గారు, శ్రీమతి శ్రీలక్ష్మి గారు, చిరంజీవి అవనిష్, చిరంజీవి అమృత
  2. శ్రీ సత్తి ఉమా నరసింహ రావు గారు, శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు, చిరంజీవి సత్తి శ్రీచరణ్, చిరంజీవి సత్తి తేజస్
  3. శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు, చిరంజీవి వర్ధన్
  4. శ్రీ కోసూరి సత్యనారాయణ గారు, శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు, చిరంజీవి హను రిష్, చిరంజీవి కుందన్
  5. శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
  6. కుమారి పొతూరి నాగదివ్య గారు
  7. శ్రీ చామర్తి కిరణ్ కుమార్ గారు
  8. కుమారి అడ్డాల లక్ష్మీశ్రీ గారు
  9. శ్రీమతి బండారు లక్ష్మి గారు
  10. శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు
  11. శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు

  1. ప్రార్ధన
  2. మంత్ర ధ్యానం
  3. హారతి – శ్రీ అడబాల వెంకటేశ్వర రావు గారు, శ్రీమతి శ్రీలక్ష్మి గారు, శ్రీ సత్తి ఉమా నరసింహ రావు గారు, శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు, శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు మరియు శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు
  4. గురుస్తుతి – కుమారి పొతూరి నాగదివ్య గారు
  5. ఈశ్వరుడు కీర్తన – శ్రీమతి కుంట్ల రాణి గారు
  6. కీర్తన – శ్రీ కోసూరి సత్యనారాయణ గారు
  7. సంక్షిప్త వివరములు – డిసెంబర్ నెల అమెరికా వీక్లీ / త్రయీసాధన ఆరాధనలు – శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
  8. సంక్షిప్త వివరములు – డిసెంబర్ నెల గురువారం పిఠాపురం స్వామి ఉపన్యాసములు – శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు
  9. స్పీకర్ ఆన్ కీ నోట్ ఆన్ టాపిక్ ‘ప్రేమ’ పై శ్రీ అడబాల వెంకటేశ్వర రావు గారు చక్కటి ప్రసంగం చేసినారు
  10. పాల్గొన్న సభ్యులు చాల వివరంగా పై విశ్లేషణ చేసినారు

మోడరేటర్ & కోఆర్డినేటర్: శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు

You may also like...