USA – July Monthly Aaradhana conducted Online at Sri Kuntla Prasad home on 03rd July 2022

USA – 03 జులై 2022 ఆదివారం అమెరికాలో జులై నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారి స్వగృహములలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు.
పాలుగొన్న సభ్యులు:
శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు, చిరంజీవి వర్ధన్
శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు
శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు
శ్రీమతి యర్ర రేణుక గారు
శ్రీమతి గంగా భవాని గారు (కెనడా)
శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు

ప్రార్ధన
మంత్ర ధ్యానం మరియు స్వామి నమస్కారం
హారతి – శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు, చిరంజీవి వర్ధన్
గురుస్తుతి – శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు
ఈశ్వరుడు కీర్తన – శ్రీమతి కుంట్ల రాణి గారు
కీర్తన – శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు
సంక్షిప్త వివరములు – జూన్ నెల అమెరికా వీక్లీ / త్రయీసాధన ఆరాధనలు – శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు
సంక్షిప్త వివరములు – జూన్ నెల గురువారం పిఠాపురం స్వామి ఉపన్యాసములు – శ్రీమతి యెర్ర రేణుక గారు
అంశము : సూఫీవేదాంత దర్శము | 16వ పద్యము – 10:00 నిముషాలు
వారలు నింధనంబులను బండ్లకొలందిగఁ దెచ్చి కాల్చి యా
దారుణ వీతిహో త్రసముదాయమునన్ శయనింపుఁ డంచు వం
దారఁగ వారిఁజూచి ప్రమదంబున నవ్వి మదీన్ కబీరుఁ డా
తీరున నగ్నిఁజొచ్చెఁ దనతేజము దేవత లెల్ల మెచ్చఁగన్.

సభ్యుల విశ్లేషణ – 10 నిముషాలు
కోఆర్డినేటర్ : శ్రీమతి సత్తి ఉమా మహేశ్వరీ గారు

You may also like...