USA – March Monthly Aaradhana conducted Online at Smt. Penmetsa Jaya home on 06th March 2021

USA – 06 మార్చి 2021 శనివారం అమెరికాలో మార్చి నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీమతి పెన్మెత్స జయ గారు మరియు శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారి స్వగృహములలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు.

తేది: 07 మార్చి 2021 (శనివారం)
సమయం: సాయంత్రం 5 గంటలు (ఈ.ఎస్.టీ) నుండి 7:30 గంటలు (ఈ.ఎస్.టీ) వరకు నిర్వహించబడినది
హోస్ట్ లు: శ్రీమతి పెన్మెత్స జయ గారు, శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు
పాలుగొన్న సభ్యులు:

  1. శ్రీమతి పెన్మెత్స జయ గారు
  2. శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు
  3. శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు
  4. శ్రీమతి చెనుమోలు రామలక్ష్మి గారు
  5. శ్రీ కోసూరి సత్యనారాయణ గారు
  6. శ్రీ సోంపల్లి వరప్రసాద్ గారు
  7. శ్రీమతి విద్యులత గారు
  8. కుమారి దివ్య
  9. శ్రీమతి బండారు లక్ష్మి గారు
  10. శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
  11. కుమారి అడ్డాల లక్ష్మీశ్రీ గారు
  12. శ్రీమతి యర్ర రేణుక గారు
  13. శ్రీ అడబాల వెంకటేశ్వరరావు గారు
  14. శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు, శ్రీమతి పద్మావతి, చిరంజీవి అన్విత, చిరంజీవి అన్షిక
  1. ప్రార్ధన
  2. మంత్ర ధ్యానం
  3. హారతి – శ్రీమతి పెన్మెత్స జయ గారు, శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు
  4. గురుస్తుతి – కుమారి పోటూరి నాగ దివ్య గారు
  5. ఈశ్వరుడు కీర్తన – శ్రీమతి కుంట్ల రాణి గారు
  6. కీర్తన – శ్రీ కోసూరి సత్యనారాయణ గారు
  7. సంక్షిప్త వివరములు – ఫిబ్రవరి నెల అమెరికా వీక్లీ / త్రయీసాధన ఆరాధనలు – శ్రీమతి కుంట్ల రాణి గారు
  8. సంక్షిప్త వివరములు – ఫిబ్రవరి నెల గురువారం పిఠాపురం స్వామి ఉపన్యాసములు – శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు
  9. స్పీకర్ ఆన్ కీ నోట్ ఆన్ టాపిక్ ‘సమాధి’ పై శ్రీ సోంపల్లి వరప్రసాద్ గారు చక్కటి ప్రసంగం చేసినారు
  10. పాల్గొన్న సభ్యులు చాల వివరంగా ‘సమాధి’ పై విశ్లేషణ చేసినారు

మోడరేటర్ : శ్రీ అడబాల వెంకటేశ్వరరావు గారు
కోఆర్డినేటర్: శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు

You may also like...