USA – June Monthly Aaradhana conducted Online on 01st June 2025

ఆదివారం 06/01 జూన్ నెల ఆరాధన కార్యక్రమం ఆన్లైన్ లో శ్రీ అడబాల వెంకటేశ్వర రావు గారు, శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు, శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారి గృహములలో నిర్వహించబడినది.

పాలుగొన్న సభ్యులు:
శ్రీ అడబాల వెంకటేశ్వర రావు గారు
శ్రీ చేనుమోలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు, చిరంజీవి సత్య కోవిద్
శ్రీ కోసూరి సత్యనారాయణ గారు, శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు
శ్రీ యర్ర గిరిబాబు గారు, శ్రీమతి రేణుక గారు, చిరంజీవి ఉమా సంయుక్త
శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు
శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు, చిరంజీవి సత్తి శ్రీచరణ్
శ్రీ ముత్యాల సత్యనారాయణ గారు
శ్రీమతి గోసుల గంగాభవాని గారు, చిరంజీవి మదన భవ్య శ్రీ
శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
శ్రీమతి పొత్తూరి నాగ దివ్య గారు
శ్రీ దంతులూరి రాజీవ్ వర్మ గారు
శ్రీ కాజులూరి ప్రిథ్వి గారు (సభ్యేతరులు)
శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు

కార్యక్రమ వివరములు
ప్రార్ధన : గురు బ్రహ్మ, జ్ఞాన మజ్ఞానములు, ఓం యీశ్వరా – శ్రీ అడబాల వెంకటేశ్వర రావు గారు
మంత్ర ధ్యానం మరియు స్వామి కి హృదయ నమస్కారములు – సభ్యులందరు
హారతి – శ్రీ అడబాల వెంకటేశ్వర రావు గారు
గురుస్తుతి – చిరంజీవి సత్తి శ్రీచరణ్
ఈశ్వరుడు – శ్రీమతి కుంట్ల రాణి గారు
కీర్తన – శ్రీ కోసూరి సత్యనారాయణ గారు, శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు
అమెరికాలో త్రయీసాధన – మే 2025 నెల సంక్షిప్త సమాచారం – శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
గురువారం స్వామి పిఠాపురం సభలు – మే 2025 నెల సంక్షిప్త సమాచారం – శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు
సభ్యుల విశ్లేషణ
మోడరేటర్ : శ్రీ అడబాల వెంకటేశ్వర రావు గారు
కోఆర్డినేటర్ : శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్

You may also like...