USA – May Monthly Aaradhana conducted Online at Srinivas home on 1st May 2021

USA – 01 మే 2021 శనివారం అమెరికాలో మే నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారి స్వగృహములలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు.

తేది: 01 మే 2021 (శనివారం)
సమయం: సాయంత్రం 5 గంటలు (ఈ.ఎస్.టీ) నుండి 6:20 గంటలు (ఈ.ఎస్.టీ) వరకు నిర్వహించబడినది
హోస్ట్ లు: శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు
పాలుగొన్న సభ్యులు:

  1. శ్రీ అడబాల వెంకటేశ్వరరావు గారు
  2. శ్రీ తమ్మిశెట్టి సత్య వల్లి శ్రీనివాస్ గారు, శ్రీమతి పద్మావతి, చిరంజీవి అన్విత, చిరంజీవి అన్షిక
  3. శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు
  4. శ్రీ చేనుమోలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు, చిరంజీవి సత్య కోవిద్, చిరంజీవి కాశ్వీ
  5. శ్రీ కోసూరి సత్యనారాయణ గారు
  6. శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు, చిరంజీవి నిహారిక
  7. శ్రీమతి రుద్రరాజు ప్రశాంతి గారు
  8. కుమారి అడ్డాల లక్ష్మీశ్రీ గారు
  1. ప్రార్ధన
  2. మంత్ర ధ్యానం
  3. హారతి – శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు
  4. గురుస్తుతి –
  5. ఈశ్వరుడు కీర్తన – శ్రీమతి కుంట్ల రాణి గారు
  6. చిరంజీవి సత్య కోవిద్ చక్కటి ప్రసంగం, చిరంజీవి కాశ్వీ చక్కటి కీర్తన (శ్రీమతి రామలక్ష్మి గారి పిల్లలు).
  7. కీర్తన – శ్రీ కోసూరి సత్యనారాయణ గారు
  8. సంక్షిప్త వివరములు – ఏప్రిల్ నెల అమెరికా వీక్లీ / త్రయీసాధన ఆరాధనలు – శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు
  9. సంక్షిప్త వివరములు – ఏప్రిల్ నెల గురువారం పిఠాపురం స్వామి ఉపన్యాసములు – శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
  10. స్పీకర్ ఆన్ కీ నోట్ ఆన్ టాపిక్ ‘మౌనము‘ పై శ్రీ కుంట్ల ప్రసాద్ గారు చక్కటి ప్రసంగం చేసినారు
  11. పాల్గొన్న సభ్యులు చాల వివరంగా ‘మౌనము’ పై విశ్లేషణ చేసినారు

మోడరేటర్ : శ్రీ అడబాల వెంకటేశ్వరరావు గారు
కోఆర్డినేటర్: శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు

You may also like...