Saraswathi Ghat – Rajahmundry : Brahma Znana Prabhodhamulu

On Monday, 6th Nov 2017 , Brahma Znana Prabhodhamulu  has been started by Sri Viswa Viznana Vidya Aadhytmika Peetham (Rajamundry branch) at Saraswathi Ghat in Rajahmundry.  Brahma Znanam Prabhodhamlu will be continued for 6 days starting from 6th Nov to 11th Nov.

Sri I. Thota Subbara garu ( Donors of Saraswathi Temple)  has honoured Sri Viswa Viznana Vidya Aadhytmika Peetham members who have delivered their speeches on Saraswathi Ghat and also honoured Natyamyuri Kumari Anisetti UmaMaheswari for her classical dance performance.

ఈరోజు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక ఫీఠం , రాజమహేంద్రవరం శాఖ ఆధ్వర్యంలో 6 రోజులు పాటు ( 6th Nov to 11th Nov ) , మన ఫీఠాధి పతులు గ్రంధముల నుండి గొప్ప విషయాలు, సామాన్య భక్తులకు అందించాలని , సరస్వతీ ఘాట్ విస్వవేడిక మీద ప్రారంభించడమ్ జరిగింది.

  • రాజమహేంద్రవరం, సరస్వతి ఘాట్ , విశ్వ వేదిక పై మనపీఠం సభ్యులకు దక్కిన అరుదైన గౌరవం.
  • సరస్వతీ ఘాట్  , సరస్వతీ ఆలయం నిర్మాణ సారధులు ఐన శ్రీ తోట సుబ్బారావు గారి చేతులు మీదుగా ,  నాట్యమాయూరి కుమారి అనిశెట్టి ఉమామహేశ్వరికి ఘన సన్మానము.

[Not a valid template]

You may also like...