SRI VISWA VIZNANA VIDYA AADHYATMIKA PEETHAM Blog

04 డిసెంబర్ 2023 – పద్ధెనిమిదవ రోజు కార్తీకమాస అంతర్జాల సభ

ఆరాధనా ప్రదేశాలు : రేలంగి, కొమరవరం, తామరాడ, పెనుగొండ, కాపవరం (పెరవలి మం.), ఖండవల్లి, మల్లేశ్వరం, నల్లాకులవారిపాలెం, ముక్కామల, తూర్పువిప్పర్రు, సూరంపూడి, కాకరపర్రు, ఉసులుమర్రు, వేలివెన్ను

USA – December Monthly Aaradhana conducted Online on 03rd December 2023

ఆదివారం 12/03 డిసెంబర్ నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు. పాలుగొన్న సభ్యులు:శ్రీ కోసూరి సత్యనారాయణ గారు, శ్రీమతి కోసూరి దివ్యవాణి గారుశ్రీ చేనుమోలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు, చిరంజీవి సత్య కోవిద్, చిరంజీవి కాశ్వీశ్రీ కుంట్ల ప్రసాద్...

03 డిసెంబర్ 2023 – పదిహేడవ రోజు కార్తీకమాస అంతర్జాల సభ

ఆరాధనా ప్రదేశాలు : కోనపాపపేట, కొత్త SEZ కాలనీ రామ రాఘవపురం, పాత చోడిపల్లిపేట, మల్లివారి తోట, పెరుమాళ్ళపురం, పంపాదిపేట, గడ్డిపేట, వాకదారిపేట, ఎ.వి.నగరం, గొర్సపాలెం

ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 98| 02nd December 2023

వక్తలు : 203 వ పద్యముప్రణవము పాడుచున్ హృదయ వాసనలన్ గదలించి వైచి నీవణగిన నా సుషుమ్న లవమైనను వెల్తురుచేతఁ బెద్దదైకనపడు తత్ప్రకాశమునఁ గానఁగవచ్చును నీవు నీశ్వరుండను నమృత స్వరూపముల నాహతమందు నభంబు దోఁపగన్. 204వ పద్యముబాలుఁడు మాటలాడుటకుఁ బాల్పడునప్డు మనస్సులోన నేవేళకు నేది తోఁచునది వెల్లడి...

02 డిసెంబర్ 2023 – పదహారవ రోజు కార్తీకమాస అంతర్జాల సభ

ఆరాధనా ప్రదేశాలు : రాజపూడి, మల్లిసాల, బావాజిపేట, కోరుకొండ, కనుపూరు, కలవచర్ల, జె.తిమ్మాపురం, కాట్రావులపల్లి, యర్రంపాలెం, మల్లేపల్లి, రామవరం, సోమవరం, కాండ్రకోట, పులిమేరు, గోరింట

Newsletter – Dec 2023

Dear Member Friends, I hope this letter finds you all in good spirits and cheer. Now, we entered the last month of this year, and you might be planning for a year-end celebration and...