Tagged: Sufi Vedanta Darsamu
వక్తలు : 203 వ పద్యముప్రణవము పాడుచున్ హృదయ వాసనలన్ గదలించి వైచి నీవణగిన నా సుషుమ్న లవమైనను వెల్తురుచేతఁ బెద్దదైకనపడు తత్ప్రకాశమునఁ గానఁగవచ్చును నీవు నీశ్వరుండను నమృత స్వరూపముల నాహతమందు నభంబు దోఁపగన్. 204వ పద్యముబాలుఁడు మాటలాడుటకుఁ బాల్పడునప్డు మనస్సులోన నేవేళకు నేది తోఁచునది వెల్లడి...
వక్తలు : 201వ పద్యమువామాచారము నీతిబాహ్యము నసభ్యత్వంబు వర్జించి విద్యామర్యాదను సిద్ధయోగముల నభ్యాసంబు గావించితేయా మార్గంబు లభించు నా తెలివిలోఁ జూపట్టు విశ్వస్వరూపామార్తాండఖగోళరోదసికనత్ స్వర్గైక పాతాళముల్ 202వ పద్యమునీలోనున్నవి లోకజాలములు మున్నీ నుండి బాహ్యంబుగానాలోకించెదవేల! వీనికి స్వతంత్రాభీష్ట వృద్ధిక్షయాభీలంబైన స్వశక్తి లేదరయ హృద్వీథిన్ బ్రపంచించి నీవాలోకంబునఁ జూడనేర్తువదె...
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 96 వక్తలు : 199వ పద్యముఅన్నియు నీవెయై యెసఁగి యన్నిటియందున నిన్ను జూచి నీవన్నిటికన్న మేటివనునట్టి యథార్థము మాఱకుండ నీకన్నుల దృష్టి నీవయిపుగా...
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 95 వక్తలు : 197వ పద్యముమానవ జీవితంబనెడు మట్టిని మట్టిని గల్పివేసి విజ్ఞానముచేత సృష్టిని ప్రకంపితమున్ బొనరించి యందు నీవైన మహాపదార్థమె చరాచరముల్...
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 94 వక్తలు :
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 93 వక్తలు : 193వ పద్యమురాతిని గల్గు నిప్పి నుపరాయిడిచేత వెలుంగునట్లు నీచేతమునందు నీశ్వరుఁడు సిద్ధ తపోమహిమన్ వెలార్చు నీరీతి నెఱుంగలేక బహురీతుల...
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 92 వక్తలు : 191వ పద్యమునీవును నీవయై మఱచి నిద్ర మునింగిన వానిభంగి నీభావము మార్చి యందు రసవత్తరమైన సమాధి స్వప్నతుల్యావృతమైన దృశ్యముల...
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 91 వక్తలు : 189 వ పద్యముజడములయందు నీకుఁ గల సౌఖ్యము స్వర్గమునందుఁ బెట్టి కట్టడి విషయాభిలాషివయి డాంబిక మార్గమునందు కాలమున్గడపకు గోచరంబులను...
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 90 వక్తలు : 187వ పద్యముమాటలలోన నీ మఱుఁగు మాటలు చెప్పుట కష్టమింద్రియారాటము మాని మానసిక రంధ్రములోఁ గనుచూపుఁ బెట్టు మచ్చోట సుషుమ్నలోఁ...
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 89 వక్తలు : 185వ పద్యమునీవను మాట తీసి యట నీవయినట్టి పరాత్మతత్త్వమున్దేవునిగా గ్రహించి తన తేజమె సృష్టి కదల్చినట్లుగానావల నొక్క చిన్న...