USA – November Monthly Aaradhana conducted Online on 02nd November 2025
ఆదివారం 11/02 నవంబర్ నెల ఆరాధన కార్యక్రమం ఆన్లైన్ లో శ్రీ అవ్వారి వెంకట్ గారు, శ్రీ కోసూరి సత్యనారాయణ గారు, శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారి గృహములలో నిర్వహించబడినది. టెక్సాస్ లో సభ్యులు శ్రీ అవ్వారి వెంకట్ గారు, శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు...
