Tagged: Christmas day

24th Bheemili Ashram Anniversary – December 25th 2025

కృత్రిమ మేధాశక్తితో ఆధ్యాత్మికతను జోడిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు కృత్రిమ మేధాశక్తితో ఆధ్యాత్మికతను సమన్వయం చేసుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు అని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యులు అన్నారు. 25-12-25వ తేదీ గురువారం ఉదయం 9:30 గంటలకు భీమిలి ఆశ్రమం 24వ వార్షికోత్సవ సభ ఆశ్రమ ప్రాంగణంలో పీఠాధిపతి...