Tagged: Day1 TatvikaBalavikas

Tatvika Balavikas – Day1 updates

మనలో ఉన్న ఆనందాన్ని అన్వేషణ కొరకు ఇంద్రియాల ద్వారా తెలుసుకోండి అని శ్రీ కృష్ణానంద అన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తాత్విక బాల వికాస్ వేసవి శిక్షణా శిబిరాన్ని ఉమర్ ఆలీషా...