Tagged: #purnima
Guru Pournami Sabha | గురుపౌర్ణమి సభ 3rd July 2023
జీవన తత్త్వానికి దిక్సూచి గురువు.…………………………………………………….పీఠాధిపతి డా॥ ఉమర్ ఆలీషా సద్గురువర్యులు మానవుని జీవన తత్త్వానికి దిక్సూచి గురువు అని, సద్గురువును ఆశ్రయించి జీవన తత్త్వాన్ని ఆధ్యాత్మికతత్త్వంగా మార్చుకోగలిగినట్లయితే మానవుని జీవన విధానంలో చక్కని ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని పీఠాధిపతులు డా॥ ఉమర్ ఆలీషా స్వామివారు అన్నారు. గురు...