Tagged: Retired Employees

రిటైర్డ్ ఉద్యోగులను సన్మానిస్తున్న పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషా స్వామి, 25-Jan-2019

25-1-19 న శుక్రవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జిల్లా పెన్షనర్లు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన రిటైర్డ్ ఉద్యోగులను సన్మానిస్తున్న పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషా స్వామి మరియు సంఘ అధ్యక్షులు శ్రీ PSSNP Sastry గారు.