Sathguru Dr.Umar Alisha has inaugurated Ashrams in Thondangi, Prathipadu and S.Narsapuram – 16th October 2021
On 16th October 2021, Sathguru Dr.Umar Alisha has inaugurated Ashrams in Thondangi, Prathipadu and S.Narsapuram
On 16th October 2021, Sathguru Dr.Umar Alisha has inaugurated Ashrams in Thondangi, Prathipadu and S.Narsapuram
ది. 05 జనవరి 2020 ఆదివారం రాత్రి వలసపాకల గ్రామం, తొండంగి మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.