Tagged: Webinar-5

షా తత్త్వము – అవగాహన సదస్సు 5 | SHA-THATHVAMU Webinar-5 – 10th October 2020

ఆహ్వానం10 అక్టోబర్ 2020 శనివారం “షా తత్త్వము ఆధ్యాత్మిక అవగాహన సదస్సు 5” – ఆన్లైన్ లో భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7.00 నుండి 8.00 వరకు నిర్వహించబడును. అందరు తప్పకుండా ఈ క్రింద ఇవ్వబడిన యూట్యూబ్ లింక్ ద్వారా వీక్షించవలసినదిగా కోరుచున్నాము.