ది. 27 జనవరి 2020 సోమవారం రాత్రి తేటగుంట గ్రామం, తుని మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణం లో స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది

ది. 27 జనవరి 2020 సోమవారం రాత్రి తేటగుంట గ్రామం, తుని మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణం లో స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది. ఈ పీఠం ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆరాధన లో పీఠం సభ్యులు మరియు శ్రీ కొవ్వూరు శ్రీను రమణమ్మ దంపతులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

You may also like...