New Year Jnana MahaSabha -2026 | నూతన సంవత్సర మహాసభ | 1st Jan 2026
జీవిత ఆశయం సాధించడానికి ఆధ్యాత్మిక జ్ఞానశక్తి అవసరం జీవిత ఆశయం సాధించడానికి మానసిక శక్తి, మనోధైర్యం, మానసిక సంకల్పంతో కూడిన ఆధ్యాత్మిక తాత్త్విక జ్ఞాన శక్తి అవసరం అని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యులు అన్నారు. ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జనవరి 1వ తేదీ...
