Category: Pragnanam Brahma Webinar
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 248 వక్తలు : 506 వ పద్యముఉ. చక్రము లాఱు రేపగటి చాలు శరీరరథంబు త్రిప్పు నిర్వక్ర పథాన హంసయను పగ్గము లుంచి...
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 247 వక్తలు : 504 వ పద్యముశా. ఆషట్చక్రములందుహంసనటుబాహ్యాభ్యంతరంగంబులందీషద్రేచకపూరకంబులనునెంతేఁదోఁచువృద్ధిక్షయాద్వేషంబైనరథాంగమీతనువునుద్వేగంబుగొంపోవునాశోషన్మార్చిసుషుమ్నలోవెలుతురున్శోధింత్రుకుంభించుచున్. 505 వ పద్యముఉ. ప్రాణములైదుచక్రచయమాఱుశరీరకళాప్రపంచవిన్నాణములైనజాగ్రతమనస్సుస్వమాయనుసంచరించునిర్వాణసమాధిజీవజడభావములన్విడిపించునందుగీర్వాణులుకీర్తిగీతములుపాడఁగహంసనులేపుసిద్ధుఁడున్.
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 246 వక్తలు : 502 వ పద్యముఉ. సోహము హంసనాదమున శోభితమై యల రేచకైక సందోహము పూరకంబున నధోముఖమై జని యాఱుచక్రముల్కూహకమైన మార్గమునఁ...
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 245 వక్తలు : 500 వ పద్యముశా. ఈ హంసన్ నిటలంబుపై నిలిపి తద్దృష్టిన్ సహస్రారమందీహావృంతము త్రుంచివేసి యజపానిస్సాణముల్ మ్రోయ నందూహన్ మ్రాన్పడ...
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 244 వక్తలు : 498 వ పద్యముశా. హంసన్ జక్రములందు ద్రిప్పిన రహస్యంబా సుషుమ్నాంతరోత్తంసంబైన వెలుంగు వచ్చి నిశిలో దాగొన్న జీవస్వరూపాంసన్ గాటుకపట్టియున్న...
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 243 వక్తలు 496 వ పద్యముశా. ఆధారాదిక చక్రషట్కమున సోహంనాదపాఠంబు విద్యాధుర్యంబుగ పాడనేర్చునెడ బ్రహ్మాండంబు రూపించు నానాధిక్కార తమోనివృంతవిగళన్నాదంబు పోకార్చి జ్ఞానాధిక్యంబగు తేజ...
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 242 వక్తలు 494 వ పద్యముశా. మైరేయంబును పువ్వుబోఁడి యొసఁగన్ మైకాన విశ్వంబు శృంగారాగారముగా వినోదమతివై గానంబు గావింతు వయ్యో! రాగాలు నిశాకవాటముల...
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 241 వక్తలు 492వ పద్యముచ. కవితను నీవు చెప్పుదని గర్వము జెందుచునుంటి వేమొ యీకవిత చరాచరప్రకృతికై యొనరించెద వీ సుమంబు నీకవితను జూచి...
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 240 వక్తలు 490వ పద్యముచ. నరకము స్వర్గమున్నది జనప్రకరంబులు పాపపుణ్యముల్పొరయఁగ రాజకీయములఁ బోలెడు నీ యధికార మెచ్చ టెవ్వరు కికురింతురీ రుధిర వారిధి...
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 239 వక్తలు 488వ పద్యముఉ. క్రీస్తును గన్న తల్లి పరికింపఁగ శంకరుఁ గన్న తల్లి జోరాస్తరు తల్లి యార్షకులరాశిని గాంచిన తల్లు లెల్లరున్నిస్తుల...