USA – 04 జనవరి 2020 శనివారం అమెరికాలో జనవరి నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారి స్వగృహంలో నిర్వహించబడినది

USA – 04 జనవరి 2020 శనివారం అమెరికాలో జనవరి నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారి స్వగృహంలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు.

USA January 2020 Online Monthly Aaradhana was conducted on 4th January 2020 at Sri  Srinivas gari Home.

తేది: 04 జనవరి 2020 (శనివారం)
సమయం: సాయంత్రం 5 గంటలు (ఈ.ఎస్.టీ) నుండి 7 గంటలు (ఈ.ఎస్.టీ) వరకు నిర్వహించబడినది
హోస్ట్: శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు
పాలుగొన్న సభ్యులు:
1.డాక్టర్ అడివి రాధాకృష్ణ గారు
2.శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు, శ్రీమతి పద్మావతి గారు, అన్విత, అన్షిక కుటుంబ సభ్యులు
3.శ్రీ అడబాల వెంకటేశ్వరరావు గారు
4.శ్రీమతి పెన్మెత్స జయ గారు
5.శ్రీ నూతక్కి భరత్ గారు
6.శ్రీమతి చెనుమోలు రామలక్ష్మి గారు
7.శ్రీ కోసూరి సత్యనారాయణ గారు
8.శ్రీమతి కురుటి వరలక్ష్మి గారు
9.శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు
10.శ్రీ సోంపల్లి వెంకట వరప్రసాద రావు గారు
11.శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు
12.శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
13.శ్రీ పోటూరి నాగ దివ్య గారు
14.శ్రీమతి రుద్రరాజు సౌమ్య గారు
15.శ్రీ చామర్తి కిరణ్ కుమార్ గారు
16.శ్రీమతి పెన్నాడ శ్వేత గారు

 

ఎజెండా:
1.గురుబ్రహ్మ – శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు, శ్రీమతి పద్మావతి గారు, అన్విత, అన్షిక కుటుంబ సభ్యులు.

2.జ్ఞ్ఞాణమధ్యానములు ప్రార్ధన – శ్రీమతి పెన్మెత్స జయ గారు.

3.ఓం ఈశ్వర ప్రార్ధన – శ్రీ నూతక్కి భరత్ గారు.

4.మంత్రం ధ్యానం – సభ్యులు అందరు మూడు నిముషాలు చేసినారు.

5.హారతి -శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు, శ్రీమతి పద్మావతి గారు, అన్విత, అన్షిక కుటుంబ సభ్యులు.

6.ఈశ్వరుడు కీర్తన – శ్రీమతి చెనుమోలు రామలక్ష్మి గారు.

7.కీర్తన – శ్రీ కోసూరి సత్యనారాయణ గారు.

8.చిరంజీవి అన్షిక “అజ్ఞానపు తెరలోనా హరి తోచెను చూడు ….” కీర్తన పాడినది.

9.సంక్షిప్త వివరములు – డిసెంబర్ నెల అమెరికా వీక్లీ / త్రయీసాధన ఆరాధనలు – శ్రీమతి కురుటి వరలక్ష్మి గారు.

10.సంక్షిప్త వివరములు – డిసెంబర్ నెల గురువారం పిఠాపురం స్వామి ఉపన్యాసములు – శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు.

11.స్పీకర్స్ ఆన్ కీ నోట్ ఆన్ టాపిక్ ‘విధి-కర్మ’ – శ్రీ సోంపల్లి వెంకట వరప్రసాద రావు గారు, శ్రీ కుంట్ల ప్రసాద్ గారు మరియు డాక్టర్ అడివి రాధాకృష్ణ గారు చక్కటి ప్రసంగం చేసినారు.

మోడరేటర్ – శ్రీ అడబాల వేంకటేశ్వరరావు గారు
కోఆర్డినేటర్ – శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు

You may also like...