ది. 06 డిసెంబర్ 2019 శుక్రవారం రాత్రి కోరుకొండ పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో స్థానిక శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 86 వ సుబ్రహ్మణ్య షష్టి కళ్యాణ మహోత్సవానికి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి ముఖ్య అతిథిగా హాజరై కళ్యాణ మండపం లో ప్రసంగించినారు

ది. 06 డిసెంబర్ 2019 శుక్రవారం రాత్రి కోరుకొండ పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో స్థానిక శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 86 వ సుబ్రహ్మణ్య షష్టి కళ్యాణ మహోత్సవానికి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి ముఖ్య అతిథిగా హాజరై కళ్యాణ మండపం లో ప్రసంగించినారు. స్వామి వారిని ఆలయ కమిటీ సభ్యులు డాక్టర్ శ్రీ పెద్దింటి సీతా రామ భార్గవ్ గారు, శ్రీ నీరుకొండ బాబ్జీ గారు మరియు తదితరులు సన్మానించినారు.

You may also like...