ది.18 ఆగష్టు 2019 తేదీన ఆదివారం బెంగుళూరు నగరం, యలవాంక, నాగార్జున మెడోస్, ఫేజ్-2, పార్టీ హాల్ ప్రాంగణంలో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో స్వామి సభ నిర్వహించబడినది

ది.18 ఆగష్టు 2019 తేదీన ఆదివారం బెంగుళూరు నగరం, యలవాంక, నాగార్జున మెడోస్, ఫేజ్-2, పార్టీ హాల్ ప్రాంగణంలో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో స్వామి సభ ఉదయం 10:30 గంటల నుండి 1:30 గంటల వరకు నిర్వహించబడినది. ఈ సభలో శ్రీ పేరూరి సూరిబాబు గారు, శ్రీ డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ గారు, శ్రీ యెన్.టి.వి ప్రసాద వర్మ గారు, శ్రీ ఏ.వి.వి సత్యనారాయణ గారు, డాక్టర్ అనిత గారు, శ్రీ కరుణ ప్రసాద్ గారు ప్రసంగించినారు. చిన్నారులు ప్రణయ్ గీత్ ఆరాధనా యొక్క విశిష్టత చెప్పటం జరిగింది. కుమారి భువన మరియు చిరంజీవి తనిష్ కీర్తనలు ఆలపించినారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారు అనుగ్రహణాభాషణ చేసినారు. ఈ సభకి 80 పీఠం సభ్యులు మరియు సభ్యేతరులు పాల్గొన్నారు. 

Press Note

పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారు అనుగ్రహణాభాషణ

ది.18 ఆగష్టు 2019 తేదీన ఆదివారం బెంగుళూరు నగరం, యలవాంక, నాగార్జున మెడోస్, ఫేజ్-2, పార్టీ హాల్ ప్రాంగణంలో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో స్వామి సభ నిర్వహించబడినది

News ClippingsEenadu Paper

You may also like...