01_SahithiSamithi_PaperClip by publisher9 · January 26, 2019వివిధ దినపత్రికలలో 23-01-2019 కవిశేఖర డా.ఉమర్ ఆలీషా 74 వ వర్ధంతి సభా విశేషాలు ప్రచురింపబడినవి
ది. 23 జనవరి 2020 గురువారం సాయంత్రం భీమవరం పట్టణం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో త్యాగరాజ భవనంలో డాక్టర్ ఉమర్ అలీషా సాహితీ సమితి ఆధ్వర్యంలో ‘కవిశేఖర’ డాక్టర్ ఉమర్ అలీషా 75వ వర్ధంతి సభ నిర్వహించబడినది January 23, 2020