Karthika Pournami Sabha | పదమూడవ రోజు | 05 November 2025
Karthika Pournami Sabha | 05 November 2025 “ఆధ్యాత్మికతకు పరిపూర్ణత్వం కలిగించే కాలం కార్తికమాసం”-పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా ఆధ్యాత్మికతకు పరిపూర్ణత్వం కలిగించే కాలం కార్తిక మాసం అని, కార్తిక దీపం చంద్రుడి యొక్క తేజస్సుతో కలిసి మనలో జ్ఞాన దీపాన్ని వెలిగిస్తుందని కార్తిక పౌర్ణమిని...
