Bavuruvaka Sabha 20-Dec-2025
బవురువాకను బంగారు వాక చేద్దాం! బవురువాక గ్రామాన్ని బంగారు వాక గ్రామంగా తీర్చిదిద్దుకుందామని పీఠాధిపతి డా॥ ఉమర్ ఆలీషావారు పిలుపునిచ్చారు. 20-12-25వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు బవురువాక గ్రామంలో డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యుల అధ్యక్షతన ఆధ్యాత్మిక సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా...
