2018 కార్తీక మాసం పర్యటన – స్వామి అభినందనలు

2018 కార్తీక మాసం పర్యటన – స్వామి అభినందనలు

అందరికి నమస్కారం,

09-11-18 నుండి 25-11-18 వరకు జరిగిన కార్తీకమాసం టూర్ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించినందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్న జిల్లా కమిటీలు, డివిజన్ కమిటీలు, ఏరియా కన్వీనర్లు, గ్రామ కమిటీల కార్యకర్తలకు,సభ్యులకు స్వామి శుభాశీస్సులు తెలియచేశారు.

ఇట్లు
పేరూరి సూరిబాబు
కన్వీనర్
శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠము

You may also like...