Sri Dr. Umar Alisha garu attended Vardhanthi of N.T.V Prasad Varma gari Mother

సద్గురు శ్రీ డాక్టర్ ఉమర్ అలీషా గారు పీఠం సభ్యులు శ్రీ N.T.V ప్రసాద్ వర్మ గారి అమ్మ గారి వర్ధంతికి  హాజరై చిత్రపటానికి పూలమాల వేసి వారి అమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించారు. కార్యక్రమానికి డాక్టర్ ఆనంద్ గారు మరియు సభ్యులు హాజరై నారు.

[Not a valid template]

You may also like...