ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 198| 1st November 2025
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 198 406 వ పద్యంచ. జగమున కేది హేతువొ నిజంబుగ నేరును చెప్పలే రవేనిగమములై మతంబు లయి నిర్భరదాస్యములై క్రమంబుగామిగిలిన జాతి జీవనపు...
