ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 203| 06th December 2025
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 203 వక్తలు : 416 వ పద్యంఉ. జ్యోతిషు లంద్రు మానవులు నుర్విని చచ్చియు నుర్విఁ బుట్టుచుంబ్రీతములైన కర్మఫలరీతి వహింతు రటంచు దైహికుల్భూతలమందు...
