Tagged: 06th March 2022

USA – March Monthly Aaradhana conducted Online at Smt. Chenumolu Ramalakshmi & Srinivas homes on 06th March 2022

USA – 06 మార్చి 2022 ఆదివారం అమెరికాలో మార్చి నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో  శ్రీ చేనుమోలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు మరియు శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారి స్వగృహములలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు. ది: 06 మార్చి 2022...