USA – March Monthly Aaradhana conducted Online at Smt. Chenumolu Ramalakshmi & Srinivas homes on 06th March 2022

USA – 06 మార్చి 2022 ఆదివారం అమెరికాలో మార్చి నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో  శ్రీ చేనుమోలు నాగేశ్వరరావు గారుశ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు మరియు శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారి స్వగృహములలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు.

ది: 06 మార్చి 2022 (ఆదివారం)
సమయం: సాయంత్రం 5 గంటలు (ఈ.ఎస్.టీ) నుండి 6:10 గంటలు (ఈ.ఎస్.టీ) వరకు నిర్వహించబడినది
హోస్ట్ లు: శ్రీ చేనుమోలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు మరియు శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు

పాలుగొన్న సభ్యులు:

  1. శ్రీ చేనుమోలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు, చిరంజీవి సత్య కోవిద్, చిరంజీవి కాశ్వీ
  2. శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు
  3. శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు
  4. శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు
  5. శ్రీమతి యర్ర రేణుక గారు
  6. శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
  7. శ్రీమతి బండారు లక్ష్మి గారు
  8. శ్రీ అడబాల వెంకటేశ్వరరావు గారు
  9. శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు
  1. ప్రార్ధన
  2. మంత్ర ధ్యానం
  3. హారతి – శ్రీ చేనుమోలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు మరియు శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు
  4. గురుస్తుతి – శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు
  5. ఈశ్వరుడు కీర్తన – శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు
  6. కీర్తన – శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు
  7. సంక్షిప్త వివరములు – ఫిబ్రవరి నెల అమెరికా వీక్లీ / త్రయీసాధన ఆరాధనలు – శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
  8. సంక్షిప్త వివరములు – ఫిబ్రవరి నెల గురువారం పిఠాపురం స్వామి ఉపన్యాసములు – శ్రీమతి యర్ర రేణుక గారు
  9. అంశము : సూఫీవేదాంత దర్శము – 1వ పద్యము
  10. పాల్గొన్న సభ్యులు చాల వివరంగా  పై విశ్లేషణ చేసినారు

You may also like...