ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 204| 13th December 2025
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 204 వక్తలు : 418 వ పద్యంఉ. పాపము పుణ్య మంచుఁ బరిపాటిగఁ జెప్పెడు మాటలందు నీచూపు పదార్థవాదములఁ జూచుచునున్నది ఖేద మోదమందా...
